దేశం

నేడు (అక్టోబర్ 1న) అన్ని పాఠశాలలు ఓపెన్.. ఉత్తరప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సూచనల మేరకు ఉత్తరప్రదేశ్‌లోని అన్ని బోర్డు పాఠశాలలు ఈరోజున అంటే అక్టోబర్ 1న తెరిచి ఉంటాయి. అక్టోబరు 2న గాంధీ జయంతి జర

Read More

ఒడిశా పూరీ బీచ్లో స్వచ్ఛ్ భారత్ సైకత శిల్పం

స్వచ్ఛతా హి సేవా 2023 ప్రచారంలో భాగంగా సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పూరీ బీచ్‌లో అందమైన సైకత శిల్పాన్ని రూపొందించారు. ప్రధాని మోదీ పిల

Read More

ఎద్దుల పోట్లాటలో పోలీసుల జోక్యం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో ఎద్దుల పోట్లాటను అడ్డుకునేందు ఇద్దరు పోలీసులు ప్రయత్నించడంతో అవి వారిపైకే దూసుకువచ్చాయి. దీనికి సంబంధించిన ఓ వీ

Read More

చొరబాటుకు యత్నించిన ఇద్దరు టెర్రరిస్టులు హతం

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి టెర్రరిస్టుల చొరబాటు యత్నాన్ని భారత ​భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఈ సందర్భంగా భద్

Read More

తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వ దర్శనానికి 24 గంటల సమయం

తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణ గిరి షెడ్లు నిండిపోయి ఆక్టోపస్ భవనం వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. సర్వదర్శన

Read More

భారత్లో అఫ్గాన్ ఎంబసీ మూసివేత​.. అసలు కారణం ఇదేనా..?

భారత్‌లో ఇవాళ్టి (అక్టోబర్‌ 1) నుంచి తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు అఫ్గానిస్థాన్‌ రాయబార కార్యాలయం ప్రకటించింది. భారత్​ తమ దేశం

Read More

లోకేశ్​కు ఏపీ సీఐడీ నోటీసులు

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అక్టోబర్ 4న విచారణకు రావాలని పిలుపు  న్యూఢిల్లీ, వెలుగు: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ స్కామ్​ కేసులో టీడ

Read More

భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMC లు) సెప్టెంబర్ 30న వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచినట్లు వర్గాలు తెలిపాయి. పెంచిన 19 కిలోల వాణిజ్య LPG గ్యాస్

Read More

నేటి నుంచే ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌పై జీఎస్‌‌‌‌‌‌‌‌టీ

క్యాసినో, గుర్రపు పందేలపై కూడా 28% జీఎస్‌‌‌‌‌‌‌‌టీ వేయనున్న ప్రభుత్వం న్యూఢిల్లీ: ఆన్‌‌&zw

Read More

ముగిసిన వానాకాలం సీజన్.. 94.4 % వర్షపాతం నమోదు: ఐఎండీ

న్యూఢిల్లీ :  ఈ ఏడాది వానాకాలం సీజన్ ముగిసింది. జూన్ నుంచి సెప్టెంబర్ దాకా ఈ నాలుగు నెలల్లో సాధారణ వర్షపాతం (94 శాతం) నమోదైనట్లు భారత వాతావరణ శాఖ

Read More

ఇన్వెస్ట్ మెంట్ పేరుతో 854 కోట్ల మోసం

వేలాది మందిని దోచుకున్న  సైబర్ నేరగాళ్లు  ఆరుగురిని అరెస్టు చేసిన  బెంగళూర్ పోలీసులు  బెంగళూర్: పెట్టుబడులు పెడితే అధిక వడ్డ

Read More

ఏడీపీతో 112 జిల్లాల్లో మార్పులు

దేశవ్యాప్తంగా 112 జిల్లాల్లోని 25 కోట్ల మంది జీవితాలు మారిపోయినయ్     ‘సంకల్ప్ సప్త’ ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మ

Read More

ఓవైపు గాంధీ.. మరోవైపు గాడ్సే.. కాంగ్రెస్, బీజేపీ ఫైట్​పై రాహుల్

    దేశంలో చట్టాలు ఆర్ఎస్ఎస్ చేస్తోందని ఆరోపణ     మధ్యప్రదేశ్ అవినీతికి కేంద్రంగా మారిందని విమర్శ భోపాల్ :&nbs

Read More