దేశం

ఒడిస్సీ ఈ2గోలో కొత్త వేరియంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఒడిస్సీ ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెహికల్స్‌‌‌‌&z

Read More

హైస్పీడ్‌‌ ప్రాంతీయ రైళ్లు.. పట్టాలెక్కనున్న ర్యాపిడ్ ఎక్స్

సాహిబాబాద్‌‌ - దుహై డిపో మధ్య సర్వీసులు ఢిల్లీ - ఘజియాబాద్‌‌ ఆర్ఆర్‌‌‌‌టీఎస్ కారిడార్‌‌‌&z

Read More

ఇల్లీగల్​ బెట్టింగ్​యాప్స్​తో ఏటా...2 లక్షల కోట్ల పన్ను నష్టం

క్రికెట్​దే  పెద్ద వాటా ఐపీఎల్​ సీజన్​లో 34 కోట్ల మంది బెట్టింగ్​ చేస్తున్నారు టీసీఎఫ్​ రిపోర్టు వెల్లడి న్యూఢిల్లీ : క్రికెట్​ వరల్డ

Read More

కాల్పులు ఆపాలె... హమాస్​–ఇజ్రాయెల్ ​పోరుపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు

న్యూఢిల్లీ: హమాస్​– ఇజ్రాయెల్​ యుద్ధంపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. కొన్ని దేశాల్లో హమాస్​కు వ్యతిరేకంగా, మరికొన్ని దేశాల్లో ఇజ్రాయ

Read More

ఇదేం వైఖరి? ... ఇజ్రాయెల్-పాలస్తీనా విషయంలో కేంద్రంపై కాంగ్రెస్ ఫైర్ 

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధం విషయంలో మన దేశం అనుసరిస్తున్న వైఖరి సరిగా లేదని కాంగ్రెస్ మండిపడింది. మన దేశ వైఖరి తీవ్రంగా ని

Read More

మనోళ్లు 1200 మంది వచ్చిన్రు

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్​లో చిక్కుకున్న1200 మంది భారతీయులను, 18 మంది నేపాల్​పౌరులను ‘ఆపరేషన్​ అజయ్’​ ద్వారా 5 ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశా

Read More

ఇజ్రాయెల్ పోలీసులకు  కేరళ నుంచి యూనిఫామ్

తిరువనంతపురం: ఇజ్రాయెల్ పోలీసులకు కేరళలోని ఓ బట్టల ఫ్యాక్టరీ యూనిఫామ్ లు కుట్టి ఇస్తున్నది. ఎనిమిదేండ్లుగా  ఏడాదికి లక్ష యూనిట్లను ఇజ్రాయెల్ కు స

Read More

పాలస్తీనాకు సాయం చేస్తం: మోదీ

పాలస్తీనా అథారిటీ ప్రెసిడెంట్ మహమూద్ అబ్బాస్ తో మాట్లాడాను. గాజా ఆస్పత్రిపై జరిగిన దాడిలో వందలాది మంది మృతికి సంతాపం ప్రకటించాను. పాలస్తీనా ప్రజలకు మా

Read More

పాక్ బార్డర్ లో.. దేశంలోనే ఎత్తయిన జెండా 

అమృత్ సర్ సమీపంలోని అట్టారి–వాఘా బార్డర్ వద్ద ఏర్పాటు చేసిన దేశంలోనే అతిఎత్తయిన జాతీయ జెండాను గురువారం కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నిత

Read More

పురుషులకు ప్రపంచంలోనే తొలి సంతాన నిరోధక ఇంజెక్షన్

న్యూఢిల్లీ:  ప్రపంచంలోనే తొలిసారిగా పురుషుల కోసం తయారుచేసిన సంతాన నిరోధక ఇంజెక్షన్ క్లినికల్ ట్రయల్స్​లో మెరుగైన పనితీరు కనబరిచినట్లు ఇండియ‌

Read More

సీఎం కుర్చే.. నన్ను వదలట్లే: అశోక్​ గెహ్లాట్

న్యూఢిల్లీ: తాను సీఎం పదవిని వదులుకోవాలని అనుకుంటున్నా, ఆ కుర్చే తనను వదలడం లేదని రాజస్థాన్​ సీఎం అశోక్​ గెహ్లాట్​ అన్నారు. సీఎం పదవి కోసం పార్టీలో సచ

Read More

ఇయ్యాల లేదా రేపు బీజేపీ ఫస్ట్​ లిస్ట్.. 60 - 70 మంది పేర్లు  ప్రకటించే అవకాశం

ఎంపికపై జవదేకర్ నివాసంలో కోర్ కమిటీ మీటింగ్  నేడు ఆమోదం తెలపనున్న బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ అసెంబ్లీ

Read More

ఎన్నికల్లో గెలిచేందుకు కమల్‌నాథ్‌ క్షుద్రపూజలు చేయిస్తుండు : శివరాజ్‌ సింగ్‌ చౌహాన్

మధ్యప్రదేశ్‌ పీసీసీ చీఫ్ కమల్ నాథ్ పై ఆ రాష్ట్ర సీఎం  శివరాజ్‌ సింగ్‌ చౌహాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  రాబోయే ఎన్నికల్లో గె

Read More