వధూవరులకు ఎంపీ, ఎమ్మెల్యే విషెస్

కోల్​బెల్ట్, వెలుగు:​ బెల్లంపల్లి పట్టణం గాంధీనగర్​లో జరిగిన కాంగ్రెస్ సీనియర్ లీడర్, అఖిల భారత యాదవ సంఘం జిల్లా ప్రెసిడెంట్ బండి సదానందం కొడుకు, కౌన్సిలర్​ ప్రభాకర్ అన్న కూతురు సాయికృష్ణ యాదవ్–వేదాన్షి వివాహ వేడుకలకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్ హాజరయ్యారు. మంచిర్యాల పట్టణంలోని మంచిర్యాల గార్డెన్స్​లో మానస–వెంకటేశ్, పద్మనాయక గార్డెన్స్​లో రవికుమార్–మైథిలి వివాహ వేడుకలకు హాజరైన ఎంపీ వంశీకృష్ణ వధూవరులను ఆశీర్వదించారు.