సిద్దిపేటలో వధూవరులను ఆశీర్వదించిన వివేక్ వెంకటస్వామి

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట పట్టణంలోని వీఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో బుధవారం జరిగిన నవీన్ రెడ్డి వివాహ కార్యక్రమానికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వధూవరులను ఆశీర్వదించారు