ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీ

మంచిర్యాల జిల్లాలో పర్యటించిన ఎంపీ, ఎమ్మెల్యే మంచిర్యాల జిల్లాలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించారు. పెద్దపల్లి టౌన్ కు చెందిన నార్ల రమేశ్ నూతన గృహ ప్రవేశానికి హాజరయ్యారు. 

మంచిర్యాల జిల్లాలో పలు వివాహాల్లో పాల్గొన్నారు. మంచిర్యాల కాంగ్రెస్ లీడర్ బత్తుల శ్రీనివాస్ యాదవ్ తల్లి మృతిచెందగా.. బాధిత కుటుంబాన్ని వారు పరామర్శించారు.