చెన్నూర్ మున్సిపాలిటి పరిధిలో ఎమ్మెల్యే గడ్డం వివేక్ మార్నింగ్ వాక్

మంచిర్యాల జిల్లా: చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్ చేశారు. వార్డుల్లో తిరిగి అక్కడున్న సమస్యలను ప్రజలను అడిగి ఆయన తెలుసుకున్నారు. తక్షణమే వార్డులలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన పలు కుటుంబాలను పరామర్శించారు ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామి.