బాలికల్లో రక్తహీనతను దూరం చేయడానికి ప్రభుత్వం గిరిపోషణ మిత్ర కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు మంత్రి సీతక్క. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల స్కూల్ ఈ ప్రోగ్రామ్ ను ప్రారంభించారు.
గిరిజన ప్రాంతాల్లోని బాలికలు,మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు మంత్రి సీతక్క. మెనూ ప్రకారం స్కూల్లో పిల్లలకు భోజనాన్ని అందించాలన్నారు సీతక్క. విద్యార్థినిల ఆరోగ్యంపై టీచర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
ALSO READ | ఆదిలాబాద్ అంటే CM రేవంత్‌కు అమితమైన ప్రేమ: మంత్రి సీతక్క