హైదరాబాద్, వెలుగు: ఇసుజు మోటార్స్ దేశవ్యాప్తంగా ‘ఐ-కేర్ వింటర్ క్యాంప్’ను ప్రకటించింది. అన్ని ఇసుజు ఆథరైజ్డ్ డీలర్ సర్వీస్ ఔట్లెట్లలో డిసెంబరు 9– 14 తేదీల మధ్య క్యాంప్స్‌ను నిర్వహిస్తారు.
ఈ సమయంలో కస్టమర్‌లు తమ వాహనాలకు ఉచితంగా 37-పాయింట్ల తనిఖీ,- ఉచిత టాప్ వాష్,- లేబర్‌పై 10 శాతం తగ్గింపు,- విడిభాగాలపై 5 శాతం తగ్గింపు,- లూబ్స్‌పై 5 శాతం తగ్గింపు పొందేందుకు అవకాశం ఉంటుంది.