హైదరాబాద్
ఐటీ కారిడార్లో మరికొన్ని ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్సిటీ, వెలుగు: గ్రేటర్ ఆర్టీసీ అధికారులు ఐటీ కారిడార్లో పరిధిలో మరికొన్ని గ్రీన్మెట్రో లగ్జరీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకొస
Read Moreసైబరాబాద్ కమిషనరేట్లో పోలీసుల స్పెషల్ డ్రైవ్
గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ కమిషనరేట్పరిధిలోని అన్నీ పోలీస్ స్టేషన్లలో శనివారం సైబరాబాద్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. అన్నీ జోన్లలో ఐసోల
Read Moreమహాత్మా.. మన్నించు! నిర్లక్ష్యానికి గురైన 16 ఫీట్ల బాపూజీ కాంస్య విగ్రహం
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ఎదురుగా ఉన్న 16 ఫీట్ల బాపూజీ కాంస్య విగ్రహం అధికారుల నిర్లక్ష్యానికి గురవుతున్నది. రూ.2.25 కోట్ల
Read Moreఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ ఇయ్యాల్నే.. రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ స్థానాల్లో తేలనున్న ఫలితం
కరీంనగర్, నల్గొండలో ఏర్పాట్లు పూర్తి మాక్ కౌంటింగ్ నిర్వహించిన అధికారులు రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ స్థానాల్లో తేలనున్న ఫలితం కరీం
Read Moreరేషన్ కార్డుల జారీ ఎప్పుడు .. మార్చి 1 దాటినా రాని స్పష్టత
ఏడున్నర లక్షలు దాటిన దరఖాస్తులు మీ సేవ సెంటర్లకు జనాల క్యూ ప్రజాప్రతినిధులది ఒకమాట, అధికారులది మరో మాట హైదరాబాద్
Read Moreరైల్వే స్టేషన్లలో మహిళా సంఘాల స్టాల్స్.. 50 స్టేషన్లలో ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
మొదటి విడతలో 14 చోట్ల ఏర్పాటు.. ఒక్కో స్టేషన్లో ఒక్కో వెరైటీ సికింద్రాబాద్ స్టేషన్లో పిండి వంట&
Read Moreకృష్ణా నీటి వాటాలపై కేంద్రం వద్దే తేల్చుకుందాం.. రంగంలోకి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్..
నేడు కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం రేవంత్, ఉత్తమ్ భేటీ సమ్మక్కసాగర్ ఎన్‌వోసీ, సీతారామ సాగర్ అనుమతులపైనా చర్చ ప్రధాని నరేంద్ర మోదీని కూడా
Read Moreపదిలో పరువు దక్కేనా?.. గతేడాది 30వ స్థానానికి పరిమితమైన హైదరాబాద్
2022లో చిట్ట చివరి స్థానం మార్చి 21 నుంచి ఎస్సెస్సీ పరీక్షలు స్కూళ్లను విజిట్చేయని డీఈవో ఉత్తీర్ణతా శాతం పెంచడానికి కలెక్టర్చొరవ
Read Moreఉగాదికి గద్దర్ అవార్డులు: డిప్యూటీ సీఎం భట్టి ప్రకటన
బషీర్బాగ్, వెలుగు: కళలను, కళాకారులను చిత్తశుద్ధితో ప్రోత్సహిస్తున్న ప్రజా ప్రభుత్వం తమదని, ఇకపై ఏటా భక్త రామదాసు జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహి
Read Moreఓపీ చార్జీల దడ .. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో అడ్డగోలుగా వసూలు.. రేట్లు ఫిక్స్ చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
కార్పొరేట్‌లోనైతే రూ.వెయ్యికి పైనే ఓపీ, సర్జరీ చార్జీలపై లేని నియంత్రణ రేట్లు ఫిక్స్ చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు
Read Moreఅవసరమైతే రోబోలు వాడండి.. ఎస్ఎల్బీసీ రెస్క్యూ సిబ్బందికి ఎలాంటి ఆపద రావొద్దు
అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి టన్నెల్ లోపలికెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించిన సీఎం ఎస్ఎల్బీసీ నుంచి వెలుగు టీం: ఎస్‌ఎల
Read Moreసమస్య మోదీతో కాదు .. కిషన్రెడ్డితోనే.. నిధులు, అనుమతులను సైంధవుడిలా అడ్డుకుంటున్నడు: సీఎం రేవంత్
ఆయన మనసు నిండా కుళ్లు, కుతంత్రాలే: సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రాభివృద్ధి కోసం నీ ఇంటికి పదిసార్లు వచ్చి మాట్లాడిన ఒక్కసారన్నా ప్రధాని దగ్గరికి పో
Read Moreఏపీ సర్కార్ కు షాక్: రుషికొండ బీచ్కి బ్లూఫ్లాగ్ ట్యాగ్ రద్దు.. ఇంతకీ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఏంటీ..
ఏపీ సర్కార్ కు షాకిచ్చింది బ్లూ ఫ్లాగ్ ఫౌండేషన్.. వైజాగ్ రుషికొండ బీచ్ కి బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ ను ఉపసంహరించుకుంది ఫౌండేషన్. 2020లో రుషికొండ బీచ్ పరిధిలో
Read More












