హైదరాబాద్
ఫ్రెండ్కు ఫుడ్లో మత్తుమందు కలిపి..13 తులాల బంగారం చోరీ
ఢిల్లీలో ఫ్రెండ్‌ను ముంచిన యువకుడు న్యూఢిల్లీ: మత్తు కలిపిన ఆహార పదార్థాలను ఓ వ్యక్తి తన స్నేహితుడికి తినిపించి బంగారాన్ని చోరీ చేశాడు. సెంట్ర
Read Moreడొనాల్డ్ ట్రంప్ కాళ్లలో వాపు.. టెస్టులు చేస్తే.. క్రానిక్ వీనస్ ఇన్ సఫీషియన్సీ తేలింది
ట్రంప్‌కు సీవీఐ వ్యాధి నిర్ధారణ వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(78) అనారోగ్యానికి గురయ్యారు. ఆయన క్రానిక్ వీనస్ ఇన్
Read Moreమరాఠీ రక్షణ కోసమే దాడి..కార్యకర్తలను వెనకేసుకొచ్చిన రాజ్ థాకరే
ఎంఎన్ఎస్ కార్యకర్తలను వెనకేసుకువ చ్చిన రాజ్ థాకరే ముంబై: మరాఠీ భాషను రక్షించుకోవడం కోసం, మాతృ భాషను అవమానించిన వారిపట్ల తన సైనికులు కఠినంగా ఉ
Read Moreబనకచర్లపై అఖిలపక్ష సమావేశం పెట్టాలి..సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
నల్గొండ అర్బన్, వెలుగు : బనకచర్ల ప్రాజెక్ట్‌పై ఢిల్లీలో జరిగిన చర్చల సారాంశంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టత ఇవ్వాలని, అఖిలపక్ష సమా
Read Moreచైనా స్టూడెంట్ల వాటర్ రాకెట్..ప్రయోగం సక్సెస్.. వీడియో వైరల్
విజయవంతంగా ప్రయోగం బీజింగ్: చైనా విద్యార్థులు రెండు దశల వాటర్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించారు. నీళ్లు, కోకాకోలా బాటిల్‌తో రూపొంది
Read Moreగచ్చిబౌలి స్థలాలను భాగ్యనగర్ టీఎన్జీవోలకే కేటాయించాలి
హైదరాబాద్, వెలుగు: గచ్చిబౌలిలో భాగ్యనగ ర్ తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ మ్యూచువ ల్ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సోసైటీకి (బీటీఎన్జీవో) కేటాయించిన స్థలాన
Read Moreమున్నూరుకాపు ఆఫీసర్లపైనే ఏసీబీ దాడులా ?
ఇరిగేషన్ ఈఎన్‌సీ అనిల్, ఈఈ నూనె శ్రీధర్, హెచ్ఎండీఏ ఆఫీసర్ బాలకృష్ణపై అక్రమ కేసులు వారు లంచం తీసుకోకున్నా.. కావ
Read Moreకాచిగూడ టు జోధ్‌పూర్.. కొత్త ఎక్స్‌ప్రెస్
హైదరాబాద్‌సిటీ, వెలుగు: కాచిగూడ – జోధ్‌పూర్ మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్ రైలును శనివారం నుంచి ప్రారంభిస
Read Moreభార్య ప్రసవానికి వెళ్లింది.. ఇల్లు అమ్ముకొని భర్త పరారయ్యాడు .. హైదరాబాద్ కూకట్పల్లిలో ఘటన
కూకట్పల్లి, వెలుగు: భార్య ప్రసవానికి పుట్టింటికి వెళ్లి వచ్చేసరికి భర్త ఇల్లు అమ్ముకుని పరారయ్యాడు. ఈ ఘటన కూకట్పల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్
Read Moreజైషే చీఫ్ మసూద్ అజార్ పీవోకేలోనే ఉన్నడు..వెల్లడించిన ఇంటెలిజెన్స్ వర్గాలు
న్యూఢిల్లీ: భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ , జైషే మహమ్మద్ టెర్రర్ గ్రూప్ చీఫ్ మసూద్ అజార్ కదలికలను దేశ ఇంటెలిజెన్స్&
Read Moreఅప్పుల బాధతో ఇద్దరు రైతుల సూసైడ్
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో ఒకరు.. ఖమ్మం జిల్లా పెనుబల్లిలో మరొకరు ఆత్మహత్య కొత్తగూడ (గంగారం)/పెనుబల్లి, వెలుగు : అప్పుల బా
Read Moreభూదాన్ భూముల అన్యాక్రంతంపై కమిషన్ వేస్తరా, వెయ్యరా?
ఏదో ఒక విషయం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని భూదాన్&zwn
Read Moreఓ వైపు పెద్దపులి.. మరో వైపు చిరుత.. భయాందోళనలో గ్రామస్తులు..
భయాందోళనలో కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలవాసులు కామారెడ్డి, వెలుగు : ఓ వైపు పెద్దపులి.. మరో వైపు చిరుతపులి.. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మ
Read More












