మెదక్టౌన్, వెలుగు: పట్టణంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన వర్షం గంటపాటు ఆగకుండా కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యుత్సరఫరా నిలిచిపోవడంతో పట్టణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.