మణిపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిగ్నా నుంచి సర్వ పాలసీ

హైదరాబాద్, వెలుగు:  ఆరోగ్య బీమా కంపెనీ మణిపాల్‌‌ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ తన కొత్త ఆరోగ్య బీమా ఆఫర్ ‘మణిపాల్‌‌ సిగ్నా సర్వా’ను ప్రారంభించినట్లు ప్రకటించింది.   ఆరోగ్య సమస్యల కారణంగా ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు ఒక సమగ్రమైన పరిష్కారాన్ని అందిస్తుంది.

 ఈ పాలసీ హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్, స్ట్రోక్, అవయవ మార్పిడి వంటి ప్రధాన ఆరోగ్య సమస్యలకు సంబంధించిన హాస్పిటల్‌‌లో చేరడానికి సంబంధించిన ఖర్చులను కవర్ చేస్తుంది. క్లెయిమ్ చేసినా చేయకపోయినా, బేస్ సమ్ ఇన్సూర్డ్​పై 10 రెట్ల బోనస్ ఇస్తారు. 

ప్రతి ఏడాది వెయ్యి శాతం వరకు గరిష్టంగా సమ్ ఇన్సూర్డ్​లో​ వందశాతం పెరుగుదల ఉంటుంది. పాలసీ ప్రారంభమైన 31వ రోజు నుంచి ఉన్న ముందస్తు వ్యాధులకు కవరేజ్ వర్తిస్తుంది. రూ. 3 కోట్ల వరకు కుటుంబాన్ని రక్షించే సమగ్ర వ్యక్తిగత ప్రమాద కవరేజ్​ కూడా వర్తిస్తుంది.