కొండగట్టు అంజన్న సన్నిధిలో వరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూజలు

కొండగట్టు, వెలుగు: కొండగట్టు అంజన్న పవర్ ఫుల్ దేవుడని, అంజన్నను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నారని సినీ హీరో వరుణ్ తేజ్ అన్నారు. మంగళవారం కొండగట్టు అంజన్న ఆయన దర్శించుకున్నారు. 

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో సత్కరించి, స్వామి ప్రతిమను, తీర్థ ప్రసాదాలు అందజేశారు.