గంగాధర, వెలుగు: కరీంనగర్ నుంచి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం -లింగంపల్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 75 ఏళ్ల వృద్ధుడు ఆదివారం గుండెపోటుతో చనిపోయాడు. పెగడపల్లి మండలం అయితుపల్లికి చెందిన ఆకుల గంగయ్య(75) కరీంనగర్ వెళ్లాడు. గంగాధర మండలం మధురానగర్ దాటగానే వృద్ధుడికి గుండెపోటు రాగా, డ్రైవర్ సమీపంలోని పీహెచ్సీకి తీసుకెళ్లారు. 108 సిబ్బంది వృద్ధుడిని పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు తెలిపారు.
గుండెపోటుతో ఆర్టీసీ బస్సులో వృద్ధుడి మృతి
- కరీంనగర్
- December 30, 2024
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.