న్యూఢిల్లీ: విమానాల్లో వాడే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఎఫ్) ధర 1.5 శాతం, హోటళ్లలో, రెస్టారెంట్లలో వాడే కమర్షియల్ఎల్పీజీ సిలిండర్ (19 కేజీలు) ధర రూ.14.50 తగ్గింది. ఢిల్లీలో కిలోలీటర్ ఏటీఎఫ్ ధర రూ.1,401 తగ్గి రూ.90,455కి పడిపోయింది. ముంబైలో ధర రూ.84,511కు దిగివచ్చింది. అయితే గత ఏడాది నవంబరు, డిసెంబరులో దీని ధరలు పెరిగాయి. వరుసగా ఐదు నెలలు కమర్షియల్ఎల్పీజీ ధరలను పెంచిన కేంద్రం ఈసారి మాత్రం ధర తగ్గించడంతో ప్రస్తుతం దీని ధర ముంబైలో రూ.1,756 కాగా, కోల్కతాలో రూ.1,911, కోల్కతాలో రూ.1,966 ఉంది. ఏటీఎఫ్, ఎల్పీజీ ధరలు ఒక్కో రాష్ట్రానికి ఒక్కోలా ఉంటాయి. ఇంటి అవసరాలకు వాడే సాధారణ 14.2 కేజీల సిలిండర్ ధర మాత్రం మారలేదు.
తగ్గిన ఏటీఎఫ్, ఎల్పీజీ ధరలు
- హైదరాబాద్
- January 2, 2025
మరిన్ని వార్తలు
-
జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
-
భార్యను చూస్తూ ఎంతసేపు ఇంట్లో ఉంటారు.. ఆఫీసుకు వచ్చి పని చేయండి:L&T ఛైర్మన్
-
పాలసీ దారులు చేస్తున్న తప్పిదాలతో.. ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద రూ.22 వేల కోట్ల క్లెయిమ్ చేయని ఫండ్
-
సంక్రాంతి షాపింగ్ లో బిజీబిజీగా ఉన్నారా..? బంగారం ధర మళ్లీ పెరిగింది
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.