ఖనిలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంబరాలు

గోదావరిఖని, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం రామగుండం నియోజకవర్గానికి నర్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీ, ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం గోదావరిఖనిలో కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు నిర్వహించాయి. కాంగ్రెస్​ పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో మెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చౌరస్తాలో సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు

ఎమ్మెల్యే రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఠాకూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. మేయర్​అనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్, ఏరియా ప్రెసిడెంట్​రాజేశ్, ఫ్లోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహంకాళి స్వామి, టీపీసీసీ సెక్రటరీ లింగస్వామి, బాలరాజు, ఎండీ ముస్తాఫా, లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రామస్వామి, ఎల్లయ్య పాల్గొన్నారు.