చేర్యాల, వెలుగు : చేర్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీ 2024కి సంబంధించి దోస్త్ అడ్మిషన్ల పోస్టర్లను శుక్రవారం కలెక్టర్మనుచౌదరి చేతుల మీదుగా విడుదల చేశారు. కార్యక్రమంలో కాలేజ్ప్రిన్సిపాల్, లెక్చరర్లు, సిబ్బంది పాల్గొన్నారు.