దండేపల్లి, వెలుగు: దండేపల్లి మండలం వెల్గనూర్ గ్రామాన్ని సోలార్ పవర్ పైలట్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేసిన్నట్టు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సోమవారం వెల్గనూర్లో పైలట్ ప్రాజెక్ట్ రూపకల్పన కార్యక్రమానికి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ఇంటింటికీ సోలార్ కరెంట్సప్లై చేయనున్నట్లు చెప్పారు. తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీవో ప్రసాద్, నాయకులు
తదితరులు పాల్గొన్నారు.