డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4న పెద్దపల్లికి సీఎం రాక

  • విజయోత్సవ సభను సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేందుకు అధికారుల ఏర్పాట్లు 

పెద్దపల్లి, వెలుగు: ప్రజాపాలన విజయోత్సవ వేడుకల్లో భాగంగా సీఎం రేవంత్​రెడ్డి డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4న పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పాల్గొననున్న విజయోత్సవ సభ స్థలాన్ని అధికారులతో కలిసి కలెక్టర్​శ్రీహర్ష సోమవారం పరిశీలించారు. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సభలో గ్రూప్​–4, ఇతర పోటీ పరీక్షలకు ఎంపికైన 9 వేల మంది అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను ఇవ్వనున్నారు. కలెక్టర్​ వెంట పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య, మున్సిపల్ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తహసీల్దార్​ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అధికారులు పాల్గొన్నారు.