- ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
కోల్‌బెల్ట్, వెలుగు: కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ అనుబంధ యూత్ కాంగ్రెస్ బాధ్యులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సూచించారు. మంచిర్యాల జిల్లా యువజన కాంగ్రెస్ సెక్రటరీగా ఎన్నికైన నస్పూర్‌కు చెందిన తోకల సురేశ్హైదరాబాద్లో శుక్రవారం వివేక్ వెంకటస్వామిని కలిశారు. ఈ సందర్భంగా అతడిని వివేక్‌వెంకటస్వామి అభినందించారు.