కరీంనగర్ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చాహత్ బాజ్‌‌‌‌‌‌‌‌పయ్ 

కరీంనగర్ టౌన్, వెలుగు : కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చాహత్ బాజ్‌‌‌‌‌‌‌‌పయ్‌‌‌‌‌‌‌‌ను  నియమిస్తూ ప్రభుత్వ సీఎస్‌‌‌‌‌‌‌‌ శాంతకుమారి మంగళవారం ఉత్తర్వులు  జారీ చేశారు.  ఏపీ క్యాడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన బాజ్‌‌‌‌‌‌‌‌పయ్ తెలంగాణకు బదిలీ అయ్యాక ఉట్నూరు

ఐటీడీఏ పీవోగా, ఆసిఫాబాద్ జిల్లా అడిషనల్  కలెక్టర్ గా  విధులు  నిర్వహించారు.  ప్రస్తుతం వెయిటింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు.  ప్రస్తుతం ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కొనసాగుతున్న ప్రఫుల్​దేశాయ్‌‌‌‌‌‌‌‌ స్థానంలో బాధ్యతలు తీసుకోనున్నారు.