బడ్జెట్ 2024: ధరలు తగ్గేవి.. ధరలు పెరిగేవి ఇవే..!

ధరలు తగ్గేవి:

- మొబైల్ ఫోన్స్, చార్జర్స్
- మూడు రకాల క్యాన్సర్ మెడిసిన్స్
- ఫిష్ ఫీడ్, రొయ్యలు
- సోలార్ ప్యానెల్స్, సోలార్ సెల్స్,ఎలక్ట్రిక్ వాహనాలు
- బంగారం, వెండి, ప్లాటినం
- ఎక్స్ రే మెషీన్స్
- లిథియం, కోబాల్ట్
- ఫెర్రో నికెల్, బ్లిస్టర్ కాపర్
- కొన్ని రకాల ఖనిజాలు

ధరలు పెరిగేవి:

- టెలికాం ప్రొడక్ట్స్
- అమ్మోనియం నైట్రేట్
- ప్లాస్టిక్ ప్రొడక్ట్స్

ఉద్యోగులకు ఊరట కొంచమే

- స్టాండర్డ్ ​డిడక్షన్​ రూ. 50 వేల నుంచి రూ.75 వేలకు పెంపు
- దీనివల్ల రూ. 17,500 ఆదా
- రెండు స్లాబుల్లో మార్పులు
- రూ. 3 లక్షల ఆదాయం వరకు పన్ను లేదు