కోమటి చెరువులో తప్పిన  పెను ప్రమాదం.. 40 మంది సేఫ్ 

సిద్దిపేటలోని కోమటి చెరువులో పెను ప్రమాదం తప్పింది. దీంతో  40 మంది ప్రయాణికులు సేఫ్ గా బయటపడ్డారు.  జూన్ 27వ తేదీ గురువారం రోజున  కోమటి చెరువులో బోటులో 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్న టైమ్ లో వలకు తట్టుకొని బోటు ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో తాల్లా సహాయంతో సిబ్బంది బోటును ఓడ్డుకు లాగటంతో అంతా ఉపిరిపిల్చుకున్నారు.