BUDGET 2024 -2025 : బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై హ్యాపీగా ఉన్నా : నితీశ్ కుమార్​

కేంద్ర బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఎం నితీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హర్షం వ్యక్తం చేశారు. బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రకటించిన ‘ప్రత్యేక సహా యం’రాష్ట్ర ఆందోళనలను పరిష్కరించిందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన ఆయనను మీడియా ప్రత్యేక హోదాపై ప్రశ్నించగా, ‘‘అన్ని విషయాలు నెమ్మదిగా తెలుసుకుంటారు”అని పేర్కొన్నారు.

బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రత్యేక హోదా ప్రకటించకపోవడంపై ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తులు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ఏం తేలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రంలో 2005లో జేడీయూ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితమే ఇప్పుడు మీరు చూస్తున్న అభివృద్ధి అని పేర్కొన్నారు. అంతకుముందు పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదోనని ఆయన గుర్తుచేశారు.