భగులాముఖి ఆలయంలో బీబీ పాటిల్ పూజలు

శివ్వంపేట, వెలుగు: శివ్వంపేట మండల కేంద్రంలోని భగలాముఖి అమ్మవారి శక్తి పీఠం ఆలయాన్ని  ఎంపీ అభ్యర్థి  బీబీ పాటిల్ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.మండల బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికి ఆయనను సన్మానించారు.