భారతి ఆక్సా లైఫ్​తో ఏయూ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ ఒప్పందం

హైదరాబాద్​, వెలుగు: ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఏయూ ఎస్​ఎఫ్​బీ) భారతీ ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌తో కలిసి బ్యాంక్​అష్యూరెన్స్ భాగస్వామ్యాన్ని ప్రకటించింది. కస్టమర్​ ఏయూ బ్యాంకు శాఖకు వెళ్లినప్పుడు, ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బ్యాంకింగ్ చేసినప్పుడు అవసరమైన బీమా ప్రొడక్టులను కూడా అక్కడే కొనుగోలు చేయవచ్చు.

  బ్యాంకు సిబ్బంది కస్టమర్​తనకు అవసరమైన జీవిత బీమా పాలసీని ఎంచుకోవడంలో సహాయం చేస్తారు.