ఆదిలాబాద్

నిర్మల్ జిల్లాలో పామాయిల్ పరిశ్రమ ఏర్పాటు చేయాలి : కూచాడి శ్రీహరిరావు

నిర్మల్, వెలుగు: నిర్మల్​ జిల్లాలో పామాయిల్​ పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా ఇన్​చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్ర

Read More

భూభారతి దరఖాస్తులు ఆగస్టు 15లోగా పరిష్కరించాలి : కలెక్టర్ రాజర్షి షా

    ఈనెల 28న మంత్రుల చేతుమీదుగా రేషన్ కార్డుల పంపిణీ: కలెక్టర్ ఆదిలాబాద్, వెలుగు: భూభారతి సదస్సులో వచ్చిన దరఖాస్తులను ఆగస్టు 15 వరకు

Read More

మహిళలు ఎదిగితే కుటుంబం బాగుపడ్తది : వివేక్ వెంకటస్వామి

మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నం: వివేక్ వెంకటస్వామి మహిళా సంఘాలకు రూ.17.21 కోట్ల రుణాల పంపిణీ గిగ్ వర్కర్లకు సంక్షేమ నిధితో పాటు ప్రత్య

Read More

ఆసిఫాబాద్ ఆర్డీవో ఆఫీస్‌‌‌‌ సామగ్రి జప్తు .. రైతులకు పరిహారం చెల్లింపుల్లో జాప్యంపై సివిల్‌‌‌‌ కోర్టు తీర్పు

ఆసిఫాబాద్, వెలుగు : భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వడంలో నిర్లక్ష్యం చేయడంతో ఆసిఫాబాద్‌‌‌‌ ఆర్డీవో ఆఫీస్‌‌‌&zw

Read More

డబ్బులు ఇవ్వడం లేదన్న కోపంతో .. బావను చంపిన బావమరుదులు

ఆదిలాబాద్‌‌‌‌ జిల్లా రుయ్యాడిలో ఘటన ఆదిలాబాద్‌‌‌‌ టౌన్‌‌‌‌ (తలమడుగు), వెలుగు : డబ్

Read More

జలపాతాలు దుంకుతున్నయ్!

వరుసగా కురుస్తున్న వర్షాలతో ఆసిఫాబాద్​ జిల్లా తిర్యాణి మండలం చింతల మాదర జలపాతం, కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్ జలపాతం దుంకుతున్నా యి.  చు

Read More

వృద్ధుడిని నరికి చంపిన నిందితుడు అరెస్ట్

నగదుతో పరారైతుండగా పట్టివేత  బైంసా ఏఎస్పీ అవినాశ్​ వెల్లడి  భైంసా, వెలుగు:  నిర్మల్ జిల్లాలో వృద్ధుడి హత్య కేసును పోలీసులు ఛే

Read More

అంగన్‌‌‌‌వాడీ కేంద్రంలో ఊడిపడ్డ ఫ్యాన్‌‌‌‌.. చిన్నారికి గాయాలు

నిర్మల్‌‌‌‌ జిల్లా కుభీర్​ మండలం కస్ర అంగన్‌‌‌‌వాడీ కేంద్రంలో ఘటన  కుభీర్, వెలుగు : అంగన్‌&z

Read More

కాగజ్ నగర్ నవోదయలో క్లస్టర్ స్పోర్ట్స్ మీట్ షురూ

రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల స్కూళ్ల స్టూడెంట్స్ హాజరు కాగజ్ నగర్, వెలుగు: రాష్ట్రంలోని తొమ్మిది నవోదయ స్కూళ్ల క్లస్టర్ లెవెల్ స్పోర్ట్స్ మీట

Read More

డేంజర్ డెంగ్యూ .. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 50 కేసులు నమోదు

ప్రబలుతున్న సీజనల్ వ్యాధులు  అప్రమత్తంగాఉండాలంటున్న వైద్యారోగ్య శాఖ అధికారులు  డెంగ్యూ నివారణ చర్యలకు ప్రత్యేక బృందాల ఏర్పాటు ఆద

Read More

సరదాగా ఈతకు వెళ్లి.. ఆదిలాబాద్ జిల్లా ఖండాల జలపాతంలో విద్యార్థి గల్లంతు

భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీగా నీళ్లు వచ్చి చేరుతుండటంతో ఆదిలాబాద్ జిల్లాలో జలపాతాలు పొంగి దూకుతున్నాయి. అయితే జలపాతాల

Read More

రహదారుల ఏర్పాటుతో అభివృద్ధి వేగవంతం : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

రామచంద్రాపురం, వెలుగు:  కొత్త రహదారుల ఏర్పాటుతో అభివృద్ధి వేగంగా జరుగుతుందని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తెల్లాపూర్​ మున్సిపా

Read More

ఖానాపూర్ మండలంలో ఉచిత దంత వైద్య శిబిరం

ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ మండలం రంగాపేటలో ఎస్ఆర్ఆర్ డెంటల్ ఆస్పత్రి ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామస్తులతోపాటు ప్రభుత్వ

Read More