గోదావరి తీరంలో ఇంగ్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టూరిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు

మంథని, వెలుగు : పెద్దపల్లి జిల్లా మంథని గోదావరి తీరంలో ఆదివారం ఇంగ్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేశానికి చెందిన టూరిస్టుల బృందం పర్యటించింది.  గోదావరి ప్రాముఖ్యతతో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అడిగి తెలుసుకున్నారు. టూరిస్టుల బృందంతో అమ్మ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు అంకరి కుమార్ ఉన్నారు.