బొజ్జ గణపయ్యకు బోలెడు నైవేద్యాలు

లక్సెట్టిపేట పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రతిష్టించిన మహా గణపతికి గురువారం భక్తులు 108 రకాల నైవేద్యాలు సమర్పించారు. అనంతరం అన్నదానం కార్యక్రమం 
ఏర్పాటు చేశారు.   - వెలుగు, లక్సెట్టిపేట