Whatsapp support:ఈ 35 స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు

ప్రస్తుత ప్రపంచంలో వాట్సాప్ లేకుండా ఎవరూ లేరు..ఆండ్రాయిడ్ ఫోన్ వాడే  ప్రతిఒక్కరూ వాట్సాప్ ను ఉపయోగిస్తున్నారు. ఎటువంటి సమాచారం అందించా ల ని వాట్సాప్ యాప్ ను ఆశ్రయిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 2.4 బిలియన్ల వినియోగదారులన్న వాట్సాప్..మేసేజింగ్, వాయిల్ కాలింగ్, వీడియో కాలింగ్, డాక్యు మెం ట్ షేరింగ్ వంటి ఫీచర్లు అందిస్తుంది..ప్రపంచంలో ఎక్కుడున్నా తక్షణమే మేసేజ్ లను పంపించేది వాట్సాప్.. మరీ అటువంటి వాట్సాప్ తమ సర్వీస్ ను తొల గిస్తే ఎలా ఉంటుంది..మీరు విన్నది నిజమే..రాబోయే అప్డేట్ లో కొన్ని రకాల స్మార్ట్ ఫోన్లకు వాట్సాప్ సపోర్టును రద్దు చేస్తుందట.. 

వినియోగదారుల భద్రత, గోప్యత దృష్టిలో ఉంచుకొని మెటా యాజమన్యంలోని WhatsApp 35 స్మార్ట్ ఫోన్ మోడళ్లకు సపోర్టును రద్దు చేసేయోచనలో ఉంది. రాబోయే వాట్సాప్ అప్డేట్ ఇకపై iOS, Android రెండు స్మార్ట్ ఫోన్ల శ్రేణికి చెందిన కొన్ని డివైజ్ లకు సపోర్ట్ చేయదు. 

వాట్సాప్ సపోర్ట్ చేయని స్మార్ట్ ఫోన్లు 

Samsung Galaxy Ace Plus
Samsung Galaxy Express 2
Samsung Galaxy Note 3
Samsung Galaxy Core 
Samsung Galaxy S4 Zoom
Samsung Galaxy Grand
Samsung Galaxy S4 Mini
Samsung Galaxy S3 Mini
Samsung Galaxy S4 Activ
Moto X
Moto G
iPhone SE
iPhone  5
iPhone 6
iPhone 6S
iPhone 6S +
Huawei Ascend G525
Huawei Ascend P6 S
Huawei GX1s
Huawei C199
Huawei Y625
Lenovo A858T
Lenovo 46600
Lenovo S890
Lenovo P70
Sony  Xperia E3
Sony  Xperia Z1
LG Optimus G
LG Optimus 4X HD
LG Optimus L7

రాబోయే అప్డేట్ తర్వాత వాట్సాప్ ఇకపై ఈ స్మార్ట్‌ఫోన్లలో పనిచేయదు. ఈ జాబితా స్మార్ట్‌ఫోన్లో ఏదైనా కలిగి ఉంటే.. ఈ డివైజ్ లపై ఇకపై సెక్యూరిటీ అప్డేట్ లు తీసుకోవు కాబట్టి WhatsApp డేటాను బ్యాకప్ చేయడం మంచిదని మెటా యాజమాన్యం చెబుతోంది.