ఎల్ఎండీకి కొనసాగుతున్న నీటి విడుదల

  • Water is being released from Mid Manair Reservoir to LMD

ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎల్ఎండీకి నీటిని విడుదల చేసి సుమారు 15 టీఎంసీల వరకు నిల్వ ఉంచాలని అధికారులు ఆదేశించినట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు సమృద్ధిగా కురిస్తే రిజర్వాయర్ 24 టీఎంసీలకు చేరుకునే అవకాశం ఉంది. రిజర్వాయర్ పరిధిలో తాగునీటి అవసరాలకు 8 టీఎంసీల నిల్వ ఉంచి మిగతా నీటిని రైతుల అవసరాన్ని బట్టి సాగునీటిని అందించే అవకాశం ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు.