అయోధ్య లో వెహికల్స్‌‌‌‌ రెంట్‌‌‌‌ ఏంత

సవారీ కార్ రెంటల్స్ సీఈవో  గౌరవ్ అగర్వాల్ చెప్పిన వివరాల ప్రకారం.. 2023 చివరి రెండు నెలలతో పోల్చితే.. 2024 జనవరి, ఫిబ్రవరి నెలల్లో అయోధ్యకు వెహికల్‌‌‌‌ బుకింగ్స్‌‌‌‌ 250 శాతం పెరిగాయి. పెద్ద వాళ్ల నుంచి యువకుల వరకు అన్ని వయసుల వాళ్లు అయోధ్యకు వెళ్తున్నారు.

క్లియర్‌‌‌‌ట్రిప్‌‌‌‌ వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ పట్వారీ ఇదే విషయం గురించి మాట్లాడుతూ ‘‘డిసెంబర్ 2023 నుండి ఇప్పటి వరకు మా ప్లాట్‌‌‌‌ఫారమ్‌‌‌‌లో అయోధ్య ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌కు వెళ్లేందుకు సెర్చ్ చేసేవాళ్ల సంఖ్య మూడు రెట్లు పెరిగింది” అన్నాడు.