ప్రపంచంలోనే ఆ కీటకం విలువ కోటి రూపాయలు పలుకుతోంది. ఆ కీటకం పేరు స్టాక్ బీటిల్. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకంగా పేరు పొందింది. ఈ పురుగుకు అంత డిమాండ్ పలుకుతోంది. అమెరికా, నైజీరియా దేశల్లో ఈ కీటకం ఎక్కుడుందో కోరి మరీ వెతుకుతారు. ఈ పురుగును అక్కడి ప్రజలు ఒక ఔషద కీటకంగా చూస్తారు. దీంతో దానికి భారీ డిమాండ్ ఏర్పడింది. ఖర్చుకు వెనకాడకుండ దీనిని కోనుగోలు చేయడానికి ప్రజలు పోటీ పడుతున్నారు. మూడు అంగుళాలు ఉండే ఈ కీటకాన్ని అమ్మి ఆడి, బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్లను కొనేయచ్చని అంటున్నారు.
కోటి రూపాయల పురుగు.. అతి ఖరీదైన కీటకంగా స్టాక్ బీటిల్
- లైఫ్
- March 28, 2024
మరిన్ని వార్తలు
-
Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.
-
ఈ ఐడియా ఏదో బాగుందే: సిగరెట్ మానేస్తే సెలవులిస్తున్న కంపెనీ..
-
సంక్రాంతి షాపింగ్ : మనసు దోచే చార్మినార్ ముత్యాలు.. ఒరిజినల్, నకిలీ ముత్యాలను గుర్తించటం ఇలా..!
-
ఆధ్యాత్మికం : దేవుడు లేడు అనేవాళ్లకు సూర్యుడే ప్రత్యక్ష దైవం.. సర్వ సమానత్వానికి ప్రతీక
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.