ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఖోఖో పోటీల ప్రారంభం

కరీంనగర్ సిటీ, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్ 18 ఖోఖో పోటీలను సిటీలోని అంబేడ్కర్ స్టేడియంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. 

అనంతరం క్రీడాకారులను పరిచయం మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు.