కందాయం : ఒక్కో కందాయం నాలుగు నెలలు ఉంటుంది. ఈ మూడింటిలో మొదట సున్నా ఉంటే భయము, తెలియని అపశృతులు. మధ్యలో సున్నా వలన రుణబాధలు, అవమానములు. చివర సున్నా ఉంటే ధననష్టం, శత్రుభయం. బేసి సంఖ్య ధనలాభము, సమ సంఖ్య సమ ఫలము. సున్నా వలన భయము, ఆందోళనలు ఉండగలవు.
కందాయములు 1 2 3
1. అశ్వని 2 1 0
2. భరణి 5 2 3
3. కృత్తిక 0 0 1
4. రోహిణి 3 1 4
5. మృగశిర 6 2 2
6. ఆరుద్ర 1 0 0
7. పునర్వసు 4 1 3
8. పుష్యమి 2 2 1
9. ఆశ్లేష 5 0 4
10. మఖ 0 1 2
11. పుబ్బ 3 2 0
12. ఉత్తర 6 0 3
13. హస్త 1 1 1
14. చిత్త 4 2 4
15. స్వాతి 2 0 2
16. విశాఖ 5 1 0
17. అనూరాధ 3 0 1
18. జ్యేష్ట 3 0 1
19. మూల 6 1 4
20. పూర్వాషాఢ 1 2 2
21. ఉత్తరాషాఢ 4 0 0
22. శ్రవణం 2 1 3
23. ధనిష్ఠ 5 2 1
24. శతబిషం 0 0 4
25. పూర్వాభాద్ర 3 1 2
26. ఉత్తరాభాద్ర 6 2 0
27 రేవతి 1 0 3