నల్గొండలో ట్రాఫిక్ కానిస్టేబుల్ సూసైడ్

నల్లగొండ : జిల్లా కేంద్రంలోని ఓ అపార్ట్‌మెంట్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. నల్గొండలోని పూజిత అపార్టుమెంట్ లో రవిశంకర్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆత్మహత్య శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కలకురి రవిశంకర్ యాదగిరి గుట్టలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.