మోదీ సర్కార్​కు ..మద్దతుగా మిస్డ్​కాల్

కామారెడ్డి టౌన్, వెలుగు: కేంద్రంలో నరేంద్రమోదీ సర్కార్​కు మద్దతుగా 7820078200 నెంబర్​కు మిస్డ్​కాల్​ ఇవ్వాలని బీజేవైఎం స్టేట్​లీడర్​ నరేందర్​రెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిల్లా పార్టీ ఆఫీస్​లో నిర్వహించిన నమో నమ్మత్​ దాత ప్రోగ్రామ్​లో ఆయన మాట్లాడారు.

గురువారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని  ప్రధాని మోదీ యువ ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతారన్నారు. ప్రతి ఒకరు సందేశం వినడంతో పాటు, మిస్డ్​కాల్​ ఇవ్వాలన్నారు.