నింగిలో డ్రోన్లు చేసిన అద్భుతం!

వినీలాకాశంలో 4,981 మల్టీ కలర్ డ్రోన్లను ఉపయోగించి హాలీడే థీమ్​తో జింజర్ బ్రెడ్ హౌస్ అనే ఇమేజ్​లను క్రియేట్ చేశారు. ఇందులో స్నోమ్యాన్, శాంటాక్లాజ్ ఇమేజ్​లతో పాటు ఫిక్షనల్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. లార్జెస్ట్‌ జింజర్ బ్రెడ్ విలేజ్ డ్రోన్​ డిస్​ప్లేగా వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసింది నార్త్ టెక్సాస్​కు చెందిన డ్రోన్​ షో కంపెనీ.