తెలంగాణం

ఆపరేషన్ కగార్​ను వెంటనే ఆపాలి : కలవేని శంకర్​

కోల్​బెల్ట్/నస్పూర్, వెలుగు: మావోయిస్టులను అంతమొందించే లక్ష్యంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్​కగార్​ను వెంటనే నిలిపివేయాలని సీపీఐ రాష

Read More

కవిత పంచాయితీ .. కేసీఆర్ కుటుంబ డ్రామా : కటకం మృత్యుంజయం

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ కవిత పంచాయితీ కేసీఆర్ కుటుంబ డ్రామా అని పీసీసీ అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయం ఆరోపించారు. కేసీఆర్​ను ప్రజలు

Read More

అణచివేత ధోరణిలో రేవంత్​ పాలన..బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ శ్రవణ్ ఫైర్​

హైదరాబాద్, వెలుగు: అణచివేత ధోరణిలో సీఎం రేవంత్​ పాలన సాగుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు.​ ప్రత్యేక రాష్ట్రం వస్తే తెలంగాణ వాళ్లకి ప

Read More

జూన్ 2న రాజ్​భవన్​కు మిస్​ వరల్డ్ సుచాత

హైదరాబాద్, వెలుగు: మిస్​ వరల్డ్ ఓపల్​ సుచాత చువాంగ్​శ్రీ సోమవారం రాజ్​భవన్​కు వెళ్లనున్నారు. ఆమెతోపాటు రన్నరప్స్​ ఆరేలి జాచిమ్‌‌‌‌

Read More

జాగృతికి అనుబంధంగా ఫూలే ఫ్రంట్​..కలిసి పనిచేస్తామని ప్రకటించిన కల్వకుంట్ల కవిత

ఫ్రంట్​కు కొత్త కార్యవర్గం ప్రకటన కన్వీనర్​గా బొల్లా శివశంకర్​ హైదరాబాద్, వెలుగు: తెలంగాణ జాగృతికి అనుబంధ సంస్థగా యునైటెడ్​ ఫూలే ఫ్రంట్​(యూప

Read More

రేపు జేఎన్టీయూహెచ్​కాన్వొకేషన్

హైదరాబాద్, వెలుగు:  జవహర్‌‌‌‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ(జేఎన్టీయూహెచ్)13వ స్నాతకోత్సవాన్ని ఈ నెల3న నిర్వహించనున్నట్

Read More

నిమ్స్ లో క్యాష్ లేకపోతే కష్టమే!..ఓపీకి ఆన్​లైన్ ​పేమెంట్  సదుపాయం లేక రోగుల ఇబ్బందులు

అన్ని సేవల్లో ఆన్​లైన్​ సౌకర్యం కల్పించాలని డిమాండ్ రోజూ సగటున 2,500  ఓపీలు హైదరాబాద్, వెలుగు: పేదవారి కార్పొరేట్  హాస్పిటల్ గా పే

Read More

వేములవాడ కోడెల మృత్యువాతపై ..జంతు సంరక్షణ బోర్డులో పిటిషన్

పద్మారావు నగర్, వెలుగు: వేములవాడ రాజన్న ఆలయంలో కోడెల మృత్యువాతపై హర్యానాలోని జాతీయ జంతు సంరక్షణ బోర్డులో పిటిషన్ దాఖలు చేసినట్టు న్యాయవాది రామారావు ఇమ

Read More

గోవును జాతీయ మాతగా ప్రకటించాలి : రాజాసింగ్

పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బిల్లు పెట్టేలా కేంద్ర మంత్రులు కృషి చ

Read More

జూనియర్ లెక్చరర్లకు రెండో ఇంక్రిమెంట్ ఇవ్వాలి : డాక్టర్ వసుకుల శ్రీనివాస్

స్పాట్ కేంద్రాల్లో రెండోరోజు నిరసనలు  హైదరాబాద్, వెలుగు: సర్కారు జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కొత్త జూనియర్ లెక్చరర్లకు రెండో వార్షిక

Read More

హైదరాబాద్​ను జీవితంలో మరువ : మిస్​ వరల్డ్ సుచాత

అవకాశం వస్తే మళ్లీ ఇక్కడికి వస్తా: మిస్​ వరల్డ్ సుచాత ఇక్కడి సంస్కృతీ, సంప్రదాయాలు ఆకట్టుకున్నయ్​ తెలంగాణ ప్రభుత్వం అందించిన సహకారానికి కృతజ్ఞత

Read More

మీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లుంది?.. నియోజక వర్గాల వారీగా ఓటర్లకు ఫోన్ కాల్స్

బాగుంది, పర్వాలేదు, బాగాలేదు, చెప్పలేం’ అనే 4 ఆప్షన్స్ ఎవరు సర్వే చేస్తున్నారో తెలియక ఎమ్మెల్యేల గందరగోళం లోకల్​ ఎలక్షన్స్​ నేపథ్యంలో సీఎ

Read More

రాజ్యాధికారం దిశగా దళితులుముందడుగు వేయాలి : ఎమ్మెల్యే వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి

దళితరత్న అవార్డుల ప్రదానంలో ఎమ్మెల్యే వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిలుపు

Read More