తెలంగాణం

లబ్ధిదారులను డబ్బులు అడిగితే చర్యలు : తూడి మేఘా రెడ్డి

పెబ్బేరు మండలానికి 504 ఇందిరమ్మ ఇళ్ళ పట్టాలు ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పెబ్బేరు, వెలుగు: ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులను అధికారులు, ప్రజాప్రతిని

Read More

చత్తీస్ గఢ్ నీళ్లు వాడుకుంటే పరిస్థితేంటి?..జీసీ లింక్ భవిష్యత్ ఏంటని టాస్క్ఫోర్స్ కమిటీ ప్రశ్న

జీసీ లింక్​ ప్రాజెక్ట్​లో ఎప్పుడూ రాని ప్రశ్నను ఇప్పుడు లేవనెత్తిన టాస్క్​ఫోర్స్​ కమిటీ నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ, ఎన్​డబ్ల్యూడీఏ లెక్కల్లో తేడాలు

Read More

హనుమకొండ కొత్త కలెక్టర్ గా స్నేహా శబరీశ్

జీడబ్ల్యూఎంసీ కమిషనర్ గా చాహత్ బాజ్ పాయ్ నియామకం హనుమకొండ, వెలుగు: హనుమకొండ జిల్లా కొత్త కలెక్టర్ గా స్నేహా శబరీశ్ నియామకమయ్యారు. 2017 ఐఏఎస్ బ

Read More

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం : మధుసూదన్ రెడ్డి

దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి  చిన్న చింతకుంట, వెలుగు: అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన

Read More

సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య : రాహుల్ రాజ్

కలెక్టర్ ​రాహుల్ ​రాజ్​ మనోహరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని మెదక్​ జిల్లా కలెక్టర్ ​రాహుల్​రాజ్​అన్నారు. గురువారం

Read More

వడ్లే వడ్లు..ఓరుగల్లులో ధాన్యం కొనుగోళ్లు డబుల్‍  

ఉమ్మడి జిల్లాలో 8 లక్షల 41 వేల మెట్రిక్‍ టన్నుల ధాన్యం సేకరణ  6 జిల్లాల్లో అందుబాటులో 1,237 కొనుగోళ్ల సెంటర్లు  వరంగల్‍/ జ

Read More

ఇండ్ల కోసం పదేళ్లుగా ఎదురుచూస్తుండ్రు : పొన్నం ప్రభాకర్

మంత్రి పొన్నం ప్రభాకర్  కోహెడ, (హుస్నాబాద్) వెలుగు: డబుల్​బెడ్​రూమ్స్​కోసం పేదలు పదేళ్లుగా ఎదురుచూశారని బీఆర్ఎస్​హయాంలో 4 వందల ఇండ్లు కూడ

Read More

మేడారంలో మంత్రి సీతక్క పూజలు

తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం వనదేవతలను గురువారం పంచాయతీరాజ్​శాఖ మంత్రి సీతక్క దర్శించుకున్నారు. అమ్మవార్లకు పసుపు, కుంకుమ, పూ

Read More

మామునూర్‍ ఎయిర్‍పోర్ట్లో రోడ్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి : కలెక్టర్‍ సత్యశారద

వరంగల్‍, వెలుగు: మామునూర్‍ ఎయిర్‍పోర్ట్​లో రోడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వరంగల్‍ కలెక్టర్‍ సత్యశారద అధికారులను ఆదేశ

Read More

పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నాం : రోహిత్ రావు

ఎమ్మెల్యే రోహిత్ రావు  మెదక్, వెలుగు: నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యమని ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో

Read More

ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా వివేక్ వెంకట స్వామి

మెదక్, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్​చార్జి మంత్రిగా రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఉమ్మడ

Read More

సర్కార్ బడుల్లోనే నాణ్యమైన విద్య

ఏఐ టెక్నాలజీతో విద్యాబోధన గర్భిణుల కోసం ప్రతి హాస్పటల్ లో బర్త్ వెయిటింగ్ సెంటర్ పోడు సాగులో సంయమనంతో ముందుకెళ్తాం సీజనల్​వ్యాధులు ప్రబలకుండా

Read More

దేవునిపల్లి పీహెచ్సీలో ఎనీమియా ముక్త్ భారత్ కార్యక్రమంపై శిక్షణ

కామారెడ్డిటౌన్, వెలుగు: ఎనీమియా ముక్త్ భారత్​కార్యక్రమంపై దేవునిపల్లి పీహెచ్​సీలో  గురువారం జిల్లాలోని ఫార్మసీ అధికారులకు శిక్షణనిచ్చారు. మాతాశిశ

Read More