తెలంగాణం

టెంపుల్ టూరిజం.. ప్రతి జిల్లాలో 3 ఆలయాలను కలుపుతూ సర్క్యూట్: మంత్రి సురేఖ

హైద‌‌‌‌రాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో టెంపుల్ టూరిజానికి ప్రాధాన్యమిస్తున్నామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఎ

Read More

సకురా సైన్స్ ప్రోగ్రామ్‌‌‌‌కు ముగ్గురు రాష్ట్ర విద్యార్థులు.. జూన్ 15 నుంచి ఏడు రోజుల పాటు జపాన్ పర్యటన

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ఇన్స్‌‌‌‌పైర్ (ఇన్నోవేషన్స్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్‌‌&zwn

Read More

అంటువ్యాధుల పట్ల అలర్ట్గా ఉండండి.. అధికారులకు పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: వర్షాకాలం కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి

Read More

డైమండ్ రింగ్, గోల్డ్ చైన్ పేరుతో టోకరా... మహిళ నుంచి 2 లక్షలు కొట్టేసిన స్కామర్స్

బషీర్​బాగ్​, వెలుగు: డైమండ్ రింగ్ , గోల్డ్ చైన్ గిఫ్ట్ గా పంపిస్తున్నానని నమ్మించి ఓ మహిళను సైబర్ చీటర్స్ మోసాగించారు. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శివ

Read More

ఖమ్మం కలెక్టర్ గా అనుదీప్ బాధ్యతల స్వీకరణ

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : ఖమ్మం కలెక్టర్ గా అనుదీప్ దురిశెట్టి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా హైదరాబాద

Read More

దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష వీడాలి... హైదరాబాద్ను రెండో రాజధానిగా ప్రకటించాలి: దక్షిణాది రాష్ట్రాల సమ్మేళనంలో వక్తలు

బషీర్​బాగ్, వెలుగు: దక్షిణాది రాష్ట్రాలపై వివక్షను కేంద్ర ప్రభుత్వం విడనాడి, అభివృద్ధికి కృషి చేయాలని హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బి. చంద్రకుమార్

Read More

ప్రశాంతంగా బార్ల లక్కీ డ్రా.. 24 మందికి అలాట్మెంట్ లెటర్లు

90 రోజుల్లో బార్లు ఏర్పాటు చేయాలి  ఎక్సైజ్​ కమిషనర్ సి. హరి కిరణ్ హైదరాబాద్​సిటీ/గండిపేట, వెలుగు: గ్రేటర్​పరిధితో పాటు రూరల్​ఏరియాలో 28

Read More

దోస్త్ సెకండ్ ఫేజ్‌‌‌‌లో 43 వేల 568 మందికి సీట్లు.. జూన్ 18లోగా సెల్ఫ్ రిపోర్టు చేసుకుంటనే సీటు రిజర్వ్

హైదరాబాద్, వెలుగు: డిగ్రీ ఆన్‌‌‌‌లైన్ సర్వీసెస్ (దోస్త్) సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. రెండో విడతలో 43,568 మంది

Read More

మంత్రి వివేక్కు శుభాకాంక్షల వెల్లువ

ఇబ్రహీంపట్నం/ ట్యాంక్​బండ్​, వెలుగు: ఇటీవల మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన గడ్డం వివేక్​ వెంకటస్వామికి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. ఆయనను హైదరాబాద్

Read More

ఇవాళ్టి (జూన్ 14) నుంచి డీఈఈసెట్ వెబ్ ఆప్షన్లు.. 20న సీట్ల కేటాయింపు

హైదరాబాద్, వెలుగు: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 14 నుంచి వ

Read More

బెట్టింగ్లు, జల్సాలకు అలవాటుపడి.. రైతులను మోసగించిన సీఈఓ అరెస్ట్

పంటను కొని చెక్కులు ఇచ్చి పారిపోయిన సీఈవో అరెస్ట్  వివరాలు వెల్లడించిన నిర్మల్ ఏఎస్పీ అవినాశ్​ కుమార్​ భైంసా, వెలుగు : బెట్టింగ్ లు.. జ

Read More

పీజీ వరకు ఫ్రీగా చదువుకోవచ్చు: ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: విద్య ద్వారానే కుటుంబ గౌరవం, సమాజ గుర్తింపు లభిస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు.

Read More

చేవెళ్లలో మల్లన్న గుడికి రూ. 30 లక్షల విరాళం

చేవెళ్ల, వెలుగు: చేవెళ్లలో మల్లన్న గుడి నిర్మాణానికి చేవెళ్ల సహకార సంఘం చైర్మన్ దేవర సమత వెంకట్ రెడ్డి, చేవెళ్ల మాజీ సర్పంచ్ బండారి శైలజాఆగిరెడ్డి రూ.

Read More