తెలంగాణం
టేక్మాల్ మండలంలో నాగలి పట్టి చేను దున్నిన కలెక్టర్
మెదక్ టౌన్, టేక్మాల్, అల్లాదుర్గం, వెలుగు: టేక్మాల్ మండలంలోని ఎల్లంపల్లి తండాకు చెందిన విఠల్పత్తి చేనును ఆదివారం కలెక్టర్రాహుల్రాజ్పరిశీలించి న
Read Moreఆర్ట్స్ కాలేజీలో అక్షరాభ్యాసం.. తమ బిడ్డకు ప్రిన్సిపాల్తో అఆలు దిద్దించిన తల్లిదండ్రులు
ఓయూ, వెలుగు: అక్షరాభ్యాసం ఎక్కడ జరిగిందన్న దాన్నిబట్టి పిల్లల భవిష్యత్తు ఉండదని, వారి చుట్టూ ఉండే వాతావరణం, సమాజ నిర్మాణం, టీచర్లపై ఆధారపడి ఉంటుందని ఓ
Read Moreధరణి వెంచర్లో ప్రభుత్వం సౌకర్యాలు కల్పించాలి : ప్లాట్ల యజమానుల
మిగిలిన ప్లాట్లు వేలం వేస్తే అడ్డుకుంటాం కామారెడ్డి ధరణిలో ప్లాట్లు కొన్న యజమానుల మీటింగ్ కామారెడ్డిటౌన్, వెలుగు: కామారెడ్డిలో ప్రభుత్వం వే
Read Moreమంత్రులకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే
బెజ్జంకి, వెలుగు: కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా మొదటి సారి జిల్లాకు వస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఆదివారం రవాణా
Read Moreసివిల్స్ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
కామారెడ్డి, వెలుగు: తెలంగాణ షెడ్యూల్కులాల స్టడీ సర్కిల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో అర్హులైన ఎస్సీ,ఎస్టీ, బీసీ, బీసీ-ఈ , పీడబ్యూడీ అభ్యర్థులకు సివిల్పోటీ
Read Moreబెల్లంపల్లిలోని మహేశ్వరి భవన్‌లో రక్తదాన శిబిరం
బెల్లంపల్లి, వెలుగు: మార్వాడి యువ మంచ్, ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఆదివారం బెల్లంపల్లి పట్టణంలోని మహేశ్వరి భవ
Read Moreసిద్దిపేటలో ఆకస్మిక వాహన తనిఖీలు
సిద్దిపేట రూరల్, వెలుగు: రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఆదివారం ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించినట్లు సీపీ అనురాధ తెలిపారు. ఈ తనిఖీలలో 47 కేసులు నమోదు చేస
Read Moreకాగజ్ నగర్ మండలంలో అక్రమంగా తరలిస్తున్న 32 పశువుల పట్టివేత
కాగజ్ నగర్, వెలుగు: అక్రమంగా తరలిస్తున్న 32 పశువులను కౌటాల పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు మండలంలోని హెట్టి గ్రామం సమీపంలో తనిఖీ చేయగా 3 బ
Read Moreమెదక్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ..అమృత్ స్కీమ్ కింద రూ.15.23 కోట్లు
అభివృద్ధి పనులతో మారనున్న స్టేషన్ రూపు రేఖలు మెదక్, వెలుగు: అమృత్ స్కీంలో భాగంగా మెదక్ రైల్వేస్టేషన్ మోడ్రనైజేషన్ పనులు మొదలయ్
Read Moreఫోన్ ట్యాపింగ్ అప్ డేట్: ఆరోసారి సిట్ ముందుకు ఎస్.ఐ.బి మాజీ ఛీఫ్ ప్రభాకర్
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభా
Read Moreమంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని కలిసిన .. ఆదిలాబాద్ జిల్లా మాల సంఘం నేతలు
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: రాష్ట్ర కార్మిక, గనులు, భూగర్భశాఖ మంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన గడ్డం వివేక్ వెంకటస్వామిని ఆదివారం ఆదిలాబాద్ జిల్లా మా
Read Moreరామాయంపేట పోలీస్ స్టేషన్ ముందు ముదిరాజ్ ల నిరసన
రామాయంపేట, వెలుగు: రామాయంపేట ముదిరాజ్ సంఘంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్ ముందు ఆదివారం నిరసన తెలి
Read Moreఆరు నెలలుగా పెండింగ్‌లో.. పిట్లం ప్రధాన రహదారి విస్తరణ
పిట్లం, వెలుగు: పిట్లం ప్రధాన రహదారి విస్తరణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో దుకాణదారులు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Read More












