తెలంగాణం

పంచాయతీ ఎన్నికలు పక్కాగా నిర్వహించాలి : కలెక్టర్  సిక్తా పట్నాయక్

నారాయణపేట, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని కలెక్టర్  సిక్తా పట్నాయక్  సూచించారు. పట్టణంలోని స్కి

Read More

జేఈఈ ఫలితాల్లో ప్రతిభ కాలేజీ ప్రభంజనం

మహబూబ్ నగర్, వెలుగు : జేఈఈ మెయిన్ రిజల్ట్స్ లో మహబూబ్​నగర్ లోని ప్రతిభ జూనియర్  కాలేజీ స్టూడెంట్లు ప్రభంజనం సృష్టించారు. కేదార్నాథ్ 98.28 శాతం, వ

Read More

ఫర్టిలైజర్​ దుకాణాల్లో రిజిస్టర్లు, బిల్లులు తప్పనిసరి : వినయ్​ కుమార్

మెదక్​ టౌన్​, వెలుగు : జిల్లాలోని ఫర్టిలైజర్ దుకాణాల్లో రిజిస్టర్లు, బిల్లు పుస్తకాలను తప్పనిసరిగా మెయింటైన్ చేయాలని, ఈ–-పాస్​ మిషన్​లో ఎరువుల వ

Read More

రెండో సారైనా సర్వే సమగ్రంగా చేయాలి :కేటీఆర్​

కులగణన సర్వే తప్పని ప్రభుత్వం ఒప్పుకుంది: కేటీఆర్​ హైదరాబాద్, వెలుగు: కులగణన సర్వే తప్పుల తడక అని సర్కారు ఎట్టకేలకు ఒప్పుకున్నదని బీఆర్ఎస్​ వర

Read More

స్థానిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి : అడిషనల్​ కలెక్టర్​ నగేశ్

మెదక్​ టౌన్​, వెలుగు :  జిల్లాలో సర్పంచ్​, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం కావాలని జిల్లా అడ

Read More

జేఈఈ ఫలితాల్లో సత్తా చాటిన వాగ్దేవి స్టూడెంట్స్

మహబూబ్ నగర్, వెలుగు: నేషనల్  టెస్టింగ్  ఏజెన్సీ జనవరి 22 నుంచి 29 వరకు నిర్వహించిన జేఈఈ మెయిన్  పరీక్ష ఫలితాల్లో మహబూబ్ నగర్ లోని వాగ్ద

Read More

మార్చి కల్లా డంప్​యార్డు సమస్యకు పరిష్కారం

హనుమకొండ, వెలుగు: మడికొండ డంప్​యార్డు సమస్యకు మార్చి నాటికి పరిష్కారం చూపుతామని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్​నాగరాజు హామీ ఇచ్చారు. డంపింగ్​యార్డు తరలించ

Read More

వనపర్తిలో సైబర్ ముఠా కీలక నిందితుడి అరెస్ట్

వనపర్తి, వెలుగు: ధని లోన్​ యాప్​ ద్వారా రూ.2కోట్లు కాజేసిన సైబర్​ నేరస్థుల ముఠా కీలక నిందితుడిని అరెస్ట్  చేసి రిమాండ్​కు పంపినట్లు ఎస్పీ రావుల గ

Read More

తెలంగాణ రాష్ట్రంలో మరో పదేండ్లు కాంగ్రెస్ దే అధికారం : ఎంపీ మల్లు రవి

ఆమనగల్లు, వెలుగు: రాష్ట్రంలో మరో పదేండ్లు  కాంగ్రెస్  అధికారంలో ఉంటుందని, సీఎంగా రేవంత్ రెడ్డి కొనసాగుతారని నాగర్ కర్నూల్  ఎంపీ మల్లు ర

Read More

ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇసుక : సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాంతికుమారి

కరీంనగర్ టౌన్, వెలుగు: ఇసుక రవాణాను కట్టుదిట్టంగా మానిటరింగ్ చేస్తూ, ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా  ఇసుక అందించేలా చర్యలు తీసుకోవాలని స్టేట్‌&zwn

Read More

రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక సదస్సుకు ఎంపిక :హెచ్ఎం కడకుంట్ల అభయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

రాయికల్, వెలుగు: ఈ నెల28న జాతీయ వైజ్ఞానిక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి సైన్స్ సదస్

Read More

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి :   కౌన్సిలర్ గౌతమి

కోరుట్ల, వెలుగు: మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లి, అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా మహిళ సాధికారిత కేంద్రం కౌన్సిలర్ గౌతమి, సైకాలజిస్ట్​ గౌతమ్&zwn

Read More

జనగామలో భారీ అగ్నిప్రమాదం

జనగామ, వెలుగు: జనగామ జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్​ రోడ్డులోని జై భవానీ ఎలక్ట్రికల్ షాప్ లో రాత్రి 10.30

Read More