తెలంగాణం

ఎప్సెట్ మాక్ సీట్ అలాట్మెంట్లో 77వేల మందికి సీట్లు..జూలై 14,15 తేదీల్లో ఆప్షన్ల మార్పునకు చాన్స్

హైదరాబాద్, వెలుగు: టీజీ ఎప్ సెట్ మాక్ సీట్ల అలాట్మెంట్ ప్రక్రియ పూర్తయింది. దీనిలో 77,154 మందికి సీట్లు కేటాయించారు. అయితే, ఈ నెల 14,15 తేదీల్లో వెబ్

Read More

వచ్చే నెలలో టెన్త్ లాంగ్ మెమోలు .. సప్లిమెంటరీ రీవాల్యుయేషన్ పూర్తికాగానే ప్రింటింగ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టెన్త్  క్లాస్  పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఆగస్టు మొదటి వారంలో లాంగ్  మెమోలు ఇవ్వనున్నారు. ఏప్రిల్ &n

Read More

కాంగ్రెస్ స్టేట్ డాక్టర్స్ సెల్ చైర్మన్గా రాజీవ్ నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ .. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ స్టేట్ డాక్టర్స్ సెల్, మెడికల్ అండ్ హెల్త్ వింగ్ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనపై చర్చకు మేం సిద్ధం : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

ప్రతిపక్ష నేత పదవి నువ్వు తీసుకుని అసెంబ్లీకి రా.. హరీశ్​కు చామల సవాల్ హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమని, ప్రతిపక్

Read More

సీఏ పాసైన 71 ఏండ్ల బ్యాంక్ రిటైరీ .. రోజుకు 10 గంటలు చదివి పాసైన జైపూర్‌‌ తాత

జైపూర్: జైపూర్‌‌కు చెందిన 71 ఏండ్ల తారాచంద్ అగర్వాల్ సంచలనం సృష్టించారు. ఇటీవల బ్యాంక్ మేనేజర్ గా రిటైరయిన ఆయన..పదవీ విరమణ తర్వాత చార్టర్డ్

Read More

దివ్యాంగులకు అన్ని ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్లు కల్పించాలి :ముత్తినేని వీరయ్య

మంత్రి అడ్లూరికి దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య విజ్ఞప్తి హైదరాబాద్, వెలుగు: దివ్యాంగ ఉద్యోగులకు ఆర్ పీ డబ్ల్యూడీ యాక్ట్ 201

Read More

ఆర్డినెన్స్ ఎప్పుడు తెస్తారో చెప్పకుండానే సంబురాలా?..ఇది బీసీలను మోసం చేసే కుట్ర: ఎమ్మెల్యే పాయల్ శంకర్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మరోసారి మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్ని

Read More

కోట మృతి పట్ల ప్రముఖుల నివాళి.. సినీ రంగానికి తీరని లోటు

ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు మృతిపట్ల సినీ,రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు దిగ్ర్భాంతి వ్యక్

Read More

లోకల్‌‌‌‌ బాడీ ఎన్నికల్లో పార్టీపరంగా రిజర్వేషన్లు సాధ్యం కాదు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

న్యూఢిల్లీ, వెలుగు: లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌&zwnj

Read More

సర్కార్ సన్నబియ్యంతో బియ్యం రేట్లు తగ్గినయ్ .. అన్ని రకాలపై రూ.500కిపైగా పడిపోయిన రేట్లు

సర్కారు 3 నెలల రేషన్ ​ఒకేసారి పంపిణీ చేయడంతో మార్కెట్‌‌లో తగ్గిన డిమాండ్  ఏ రకమైనా క్వింటాల్​కు రూ.4 వేల నుంచి 4,600 మధ్యే 

Read More

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సీఎం చిత్తశుద్ధికి నిదర్శనం : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

హైదరాబాద్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధికి నిదర్శనమని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బీస

Read More

వచ్చిన ఆదాయమంతా మిత్తీలకే..

గత ప్రభుత్వం చేసిన అప్పులకు అధిక వడ్డీలతో రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతున్నది: సీఎం రేవంత్​ రుణాలపైన వడ్డీ తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నం ట్రి

Read More