ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ప్రస్తుతం నీరు లేక వెలవెలబోయింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 21 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. దీంతో రిజర్వాయర్ ఆట స్థలాన్ని తలపిస్తోంది.
వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్