కరీంనగర్ లో జర్మన్ సిల్వర్ షాపు ప్రారంభం 

కరీంనగర్ టౌన్,వెలుగు: కరీంనగర్ సిటీలోని టవర్ సర్కిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గల నందిని సిల్వర్ షాపు యాజమాన్యం ఆధ్వర్యంలో  శ్రీముఖి జర్మన్ సిల్వర్ షాపును గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపు ఓనర్లు నకిరకొమ్ముల శంకర్ లింగం, జగదీశ్ నాయక్ మాట్లాడుతూ కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మొట్టమొదటిసారిగా జర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టోర్ ప్రారంభించినట్లు చెప్పారు. నాణ్యమైన అన్ని రకాల సిల్వర్ ఐటమ్స్ తమ వద్ద లభిస్తాయని వివరించారు. నకిరకొమ్ముల వీరలక్ష్మి రిబ్బన్ కట్ చేసి షాపును ప్రారంభించారు. కార్యక్రమంలో నకిరకొమ్ముల భగవాన్,  నకిరకొమ్ముల పండరి, తదితరులు పాల్గొన్నారు.