ఆట

అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన రాబిన్ ఉతప్ప

టీమిండియా క్రికెటర్ రాబిన్ ఉతప్ప అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. దేశం,  కర్ణాటక తరుపున  ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవంగా భ

Read More

కామన్వెల్త్ కరాటే ఛాంపియన్ షిప్లో కార్తీక్కు స్వర్ణం

కామన్వెల్త్ కరాటే ఛాంపియన్ షిప్లో తెలుగు కుర్రాడు అదరగొట్టాడు. ఇంగ్లాండ్ లోని బర్మింగ్ హామ్లో జరిగిన పోటీల్లో అరబందీ  కార్తీక్ రెడ్డి స్వర్ణ పత

Read More

MI వన్ ఫ్యామిలీలో జయవర్ధనే, జహీర్ ఖాన్లకు కీలక పదవులు

ముంబై ఇండియన్స్ కోచ్ జయవర్ధనే, బౌలింగ్ కోచ్ జహీర్ ఖాన్ కు ముంబై ఫ్రాంచైజీ యాజమాన్యం కొత్త బాధ్యతలు అప్పగించింది. ముంబై ఫ్రాంచైజీకి చెందిన ముంబై ఇండియన

Read More

గాయంతో ముగ్గురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఔట్

భారత్తో టీ20 సిరీస్కు ముందు ఆస్ట్లేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బ్యాట్స్మన్ మిచెల్ మార్ష్,ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినీస్, బౌలర్ మిచెల్ స్టార్క్

Read More

చెలరేగిన స్మృతి..భారత్ సూపర్ విక్టరీ

ఇంగ్లాండ్పై భారత మహిళల జట్టు విజయం సాధించింది. తొలి టీ20లో ఓడిన టీమిండియా..రెండో టీ20లో 8 వికెట్ల తేడాతో గెలిచి..సిరీస్ను సమం చేసింది. ఇంగ్లాండ్ విస

Read More

కొత్త జెర్సీని ధరించడం గర్వంగా ఉంది

ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచ కప్ కు సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. గత సంవత్సరం ఆసీస్ జట్టు కప్ ను ఎగురేసుకొని పోయింది. అదే ఉత్సాహంతో ఈసారి

Read More

సెప్టెంబర్ 16 నుంచి లెజెండ్ లీగ్ క్రికెట్

భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మళ్లీ బ్యాట్ పట్టాడు. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతని అధికారిక ఇన్ స్ట్రాగ్రామ్ లో వీడియో పోస్టు చేశాడు. &l

Read More

పీరియడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూల్​​ను తొలగించేందుకు సుప్రీం సుముఖత

న్యూఢిల్లీ: బీసీసీఐ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బేరర్లకు సంబంధించిన కూలింగ్&

Read More

ఆసియా కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అద్భుతం చేసిన శ్రీలంక

టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌&

Read More

జింబాబ్వే క్రికెటర్కు ఐసీసీ అవార్డు

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును తొలిసారిగా జింబాబ్వే ప్లేయర్ దక్కించుకున్నాడు. ఆగస్టు నెలకు గానూ..ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును సికిందర్ రజా

Read More

శ్రీలంక టీమ్కు ఘన స్వాగతం

ఆసియాకప్2022 గెలిచి స్వదేశానికి తిరిగొచ్చిన శ్రీలంక క్రికెట్ టీమ్ విక్టరీ పరేడ్ నిర్వహించింది. ఎయిర్ పోర్టు నుంచి క్రికెట్ బోర్డు ఆఫీసు వరకు పరేడ్ జరి

Read More

వార్నర్ అయితేనే మేలు జరుగుతుంది

ఆరోన్ ఫించ్ వీడ్కోలతో ఆస్ట్రేలియా వన్డే టీమ్ కెప్టెన్గా బోర్డు ఎవరిని నియమిస్తుందన్న  ఆసక్తి నెలకొంది. రేసులో మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, మాక్స

Read More

కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తున్న అనుష్క కోహ్లీ

దేశంలో క్రికెట్కు..సినిమాకు విడదీయరాని సంబంధం ఉంది. అభిమానులు..సినిమాను ఏ విధంగా ఇష్టపడతారో..క్రికెట్ను కూడా అదే విధంగా ప్రేమిస్తారు. ముఖ్యంగా క్రిక

Read More