ఆట

గతానికి కంటే భిన్నంగా సెంచరీ సెలబ్రేషన్స్

టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు సెంచరీ చేశాడు. దాదాపు వెయ్యి 19 రోజుల సుధీర్ఘ విరామం తర్వాత కోహ్లీ శతక్కొట్టాడు. ఆసియాకప్లో భాగంగా ఆఫ్ఘన

Read More

డైమండ్ లీగ్ ఛాంపియన్గా నీరజ్ చోప్రా

ఇండియన్ స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా చరిత్ర సృష్టించాడు. ప్రతిష్ఠాత్మక డైమండ్‌ లీగ్‌ ఫైనల్లో విజయం సాధించాడు

Read More

ఆఫ్గాన్ ను చిత్తు చేసిన భారత్ 

ఆఫ్గనిస్థాన్ పై భారత్ భారీ విజయం సాధించింది. 101 రన్నుల తేడాతో గెలిచి గత రెండు మ్యాచుల ఓటమి నుంచి భారత్ బయటపడింది. పాకిస్థాన్, శ్రీలంకతో వరుసగా రెండు

Read More

జాతీయ కరాటే ఛాంపియన్ షిప్ ట్రోఫీ, బ్రోచర్ ఆవిష్కరణ

హైదరాబాద్ : ఆత్మ రక్షణ కోసం కరాటే నేర్చుకోవడం ఎంతో అవసరం అని సినీ నటుడు సుమన్ అన్నారు. మహిళల్లో మనోధైర్యం నింపేందుకు, ఆత్మస్థైర్యం కోసం కరాటే చాలా తోడ

Read More

మోడీ జన్మదినం సందర్భంగా ‘మోడీ కేసరి’రెజ్లింగ్ ఛాంపియన్ షిప్

ఈనెల 17న ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ లో  "మోడీ కేసరి" పేరుతో రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ నిర్వహించనున్నారు. భారత్ వ్య

Read More

ఆఫ్గానిస్థాన్ పై కోహ్లీ సెంచరీ

దుబాయి: ఆసియా కప్ లో విరాట్ కోహ్లీ దుమ్మురేపుతున్నాడు. మొన్న పాకిస్థాన్ తో ఫామ్ లోకి వచ్చిన కోహ్లీ..  తన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. ఇవాళ ఆఫ్

Read More

గోల్డ్ మెడలే లక్ష్యంగా డైమండ్ లీగ్ లో నీరజ్

జ్యూరిచ్: భారత జావెలిన్ త్రో స్టార్ ప్లేయర్ నీరజ్ చోప్రా ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ బరిలో దిగనున్నాడు. స్విట్జర్ ల్యాండ్ లోని జ్యూరిచ్ లో ఇవాళ రాత్రి 1

Read More

పాక్ ఫ్యాన్స్ వర్సెస్ ఆఫ్ఘాన్ ఫ్యాన్స్

షార్జా స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. పాక్ చేతిలో ఓటమి జీర్ణించుకోలేక వీరంగ సృష్టించారు. గెలుస్తామనుకున్న మ్యాచ్ను కోల్పోవడాన్ని జీర్

Read More

నేడు డైమండ్‌‌‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌ ఫైనల్లో బరిలోకి

జ్యూరిచ్‌‌‌‌: ఒలింపిక్‌‌‌‌ గోల్డ్‌‌‌‌ మెడలిస్ట్‌‌‌‌, ఇండియా స్టార్&zwn

Read More

నేడు అఫ్గాన్‌‌‌‌తో ఇండియా ఢీ

దుబాయ్‌‌: ఆసియాకప్‌‌ ఫైనల్‌‌ రేసు నుంచి వైదొలిగిన టీమిండియా గురువారం జరిగే తమ సూపర్‌‌4 చివరి మ్యాచ్‌&zwnj

Read More

రెండు ఓటములతో ఎన్నో పాఠాలు

దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌: ఆసియా కప్‌‌‌‌లో ఇండియా తీవ్రంగా నిరాశ పరిచినప్పటికీ  వచ్చ

Read More

ఒక్క వికెట్​ తేడాతో అఫ్గాన్‌‌పై పాకిస్తాన్​ విక్టరీ

లాస్ట్​ ఓవర్లో రెండు సిక్సర్లు  కొట్టి గెలిపించిన నసీమ్​ షా రాణించిన షాదాబ్‌‌, ఇఫ్తికర్‌‌ పోరాడి ఓడిన అఫ్గానిస్తాన్​

Read More

హోరాహోరీ మ్యాచ్.. పాక్ విజయం

షార్జా వేదికగా జరుగుతున్న ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్, పాక్  జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక

Read More