అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌ జాతీయ పోటీలకు సిద్ధార్థ స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ ఎంపిక

కరీంనగర్ టౌన్, వెలుగు : ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్‌‌‌‌‌‌‌‌ అథ్లెటిక్స్​  పోటీల్లో సిద్దార్థ స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ సత్తాచాటి జాతీయ స్థాయికి ఎంపికైనట్లు చైర్మన్‌‌‌‌‌‌‌‌ దాసరి శ్రీపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి తెలిపారు. 80 హర్డిల్‌‌‌‌‌‌‌‌ విభాగంలో భగత్ నగర్ సిద్దార్థ స్కూల్ లో 8వ తరగతి చదువుతున్న ఎం.సాయిచైతన్య గోల్డ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌ సాధించినట్లు ఆయన తెలిపారు. మంగళవారం స్కూల్‌‌‌‌‌‌‌‌లో జరిగిన కార్యక్రమంలో సాయిచైతన్యను చైర్మన్‌‌‌‌‌‌‌‌ అభినందించారు.