ఆర్మూర్​ జర్నలిస్టు కాలనీలో శ్రమదానం

ఆర్మూర్​, వెలుగు : ఆర్మూర్​ జర్నలిస్టు కాలనీ లో ఆదివారం శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 72వ వారం కాలనీలోని 11వ వీధిలో నిర్వహించిన శ్రమదానం కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ ప్రతినిధులతో  శ్రమదానం నిర్వహించారు.  ఈ ఉపాధ్యక్షుడు  కొంతం రాజు, మద్దూరి గణేష్ , రాజ్ కుమార్, గజ్జెల రవి, లోచారం సాయన్న, జయ రాజ్, మాణిక్యం, సుంక మహదేవ్,  కత్రజి రాజన్న, లక్ష్మణ్ పాల్గొన్నారు.